'మూడో దశలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలీ'

'మూడో దశలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలీ'

SDPT: మూడో దశలో జరుగనున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.