సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎన్‌హెచ్ఐగా రమేశ్

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎన్‌హెచ్ఐగా రమేశ్

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎన్‌హెచ్ఐగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్‌హెచ్ఐగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా, ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ KNRకి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.