పత్తి ధరల్లో స్వల్ప పెరుగుదల
PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ పత్తి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. శుక్రవారం రూ.7,311లు ధర ఉండగా, సోమవారం రూ.7,338 పలికింది. నేడు రైతులు తీసుకువచ్చిన పత్తికి గరిష్ఠంగా రూ.7,338 లభించింది అని మార్కెట్ యార్డు కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.