VIDEO: దాతల సహాయం కోసం ఎదురుచూపు.!
MHBD: కొత్తగూడ మండలం భూర్గుగుంపు చెందిన మల్లెల అశ్విని-మహేష్ దంపతుల 3 నెలల బిడ్డ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే చికిత్సకు డబ్బులు లేక దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు ఎవరైనా ఉంటే స్పందించి సహాయం అందించాలని కుటుంబ సభ్యులకు కోరుతున్నారు. ఒక్క చిన్న సహాయం ఆ పసిపాపకు ఊపిరి పోసే అవకాశం ఉంది.