ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
KKD: నేడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ శనివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు పెదశంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ చేస్తారు. ఎర్రవరం గ్రామంలో ఉదయం 10 గంటలకు నూతన బ్యూటీ పార్లర్‌ను ప్రారంభిస్తారు. ఏలేశ్వరంలో ఉదయం 11గంటలకు ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొంటారు.