ప్రస్తుత యుగంలో నాణ్యమైన పరిశోధన అత్యావశ్యకం: వీసీ
NZB: టీయూ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉర్దూలో పరిశోధన కళ, ఆధునిక యుగపు అవసరాలు అనే అంశంపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. VC ప్రొ.యాదగిరి రావు హాజరై మాట్లాడారు. ప్రస్తుత యుగంలో నాణ్యమైన పరిశోధన అత్యంత ఆవశ్యకమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమన్వయం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.రాంబాబు, హుద్ అబ్దుల్ ఖవి మాట్లాడం జరిగింది.