రోడ్డుపైకి వచ్చిన ఏనుగు

రోడ్డుపైకి వచ్చిన ఏనుగు

TPT: భాకరా పేట ఘాట్ రోడ్డులో అడవి ఏనుగు సంచారం తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న ఈ ఘాట్ రోడ్డులో ఏనుగు సంచారం కారణంగా భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోన్నారు. సమాచారం అందుకున్న అటవి శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అనంతరం ఏనుగు సమీపంలో అడవిలోకి వెళ్ళడం ద్వారా అందరూ ఉపిరి పిల్చుకున్నారు.