'పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు'

BDK: పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు ఉందని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలానికి తిరిగి కలపాలని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.