'స్వేచ్ఛ సమాజానికి హక్కులే పునాది'

'స్వేచ్ఛ సమాజానికి హక్కులే పునాది'

BDK: సమాజంలో మానవుల స్వేచ్ఛ మనుగడకు హక్కులే పునాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. బుధవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా భద్రాచలం స్పెషల్ సబ్‌జైలులో న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ-సమానత్వం-సౌభ్రత్వం లక్ష్యాలతో ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం అని పేర్కొన్నారు.