కోతుల బెడదకు మాస్టర్ ప్లాన్

కోతుల బెడదకు మాస్టర్ ప్లాన్

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రోజురోజుకు కోతుల బెడద పెరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కోతుల, కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని అధికారులకు పలుసార్లు కోరారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే కోతులు పట్టించేందుకు గ్రామంలోని దాతల నుంచి డబ్బులు స్వీకరిస్తున్నారు. రూ. 2.50 లక్షలు వసూలు చేసేందుకు నిర్ణయించారు.