వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలి : మాజీ మంత్రి

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలి : మాజీ మంత్రి

MBNR: ఆ వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ న బాగుండాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాట పాలమూరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విజ్ఞాలు తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరు ఉందని ఆయన అనుగ్రహం అందరిపై ఉండాలన్నారు.