'లక్ష్యంతో చదివితే విజయం సాధ్యం'

'లక్ష్యంతో చదివితే విజయం సాధ్యం'

వరంగల్‌ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలోసీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారంసామాజిక, సంస్కార విద్యా వికాస ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సైకాలజిస్ట్‌ కజాంపురం దామోదర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంతో చదివితేనే విజయం సాధ్యం అవుతుందని అన్నారు.