'అజిత్ పవార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'

'అజిత్ పవార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'

EG: దివంగత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చిత్రపటానికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ..  అజిత్ పవార్ సమాజానికి చేసిన సేవలు, ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన భార్య సునేత్ర పవార్ పాల్గొన్నారు.