VIDEO: వేంకటేశ్వరుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు

VIDEO: వేంకటేశ్వరుడికి పూజలు చేసిన ముస్లిం మహిళలు

KDP: జిల్లా కేంద్రంలోని దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుి ముస్లిం మహిళలు పూజలు చేశారు. బీబీ నాంచారమ్మను వేంకటేశ్వరస్వామి వివాహం చేసుకున్నాడని, అందుకే స్వామివారిని తమ అల్లుడిగా భావించి పూజలు చేస్తామని ముస్లింలు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఉగాదికి సారె సమర్పించడం తమ ఆనవాయితీ అని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.