VIDEO: ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ

VIDEO: ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ

NLR: ఎన్టీఆర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును సిబ్బందిని అడిగి ఆమె తెలుసుకున్నారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు..? అనే వివరాలపై ఆమె ఆరా తీశారు.  ట్రాఫిక్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.