రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య  కార్మికులకు గాయాలు

NLR: బుచ్చి పట్టణంలోని రాఘవరెడ్డి రెడ్డి కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అర్ధరాత్రి రెండు గంటలకు చెత్తను సేకరించి తిరిగి వెళ్లే క్రమంలో సంఘం వైపు వెళ్తున్న ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు  కార్మికులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పరిస్థితి విషమిచడంతో నెల్లూరు ప్రైవేట్ హాస్పటల్ తరలించారు.