ఏఎంసీ ఛైర్మన్ గా గొట్టాపు గౌరీ ప్రమాణ స్వీకారం

PPM: తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి ఉన్నత పదవులను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం పార్వతీపురం వ్యవసాయ మార్కెటి ఛైర్ పర్సన్‌గా గొట్టాపు గౌరీ వైస్ ఛైర్మన్‌గా రౌతు వేణుగోపాల్ నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.