ఈ రాత్రి ఢిల్లీకి నారా లోకేష్
AP: మంత్రి నారా లోకేష్ ఈ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న ఆయన.. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించనున్నారు. ఈ మేరకు రాజధానితో పాటు ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి కావాలసిన నిధులు మంజూరు చేయమని కోరనున్నారు.