VIDEO: గుండెలు పగిలేలా మహిళా రైతు రోదన
SDPT: మొంథా తుఫాన్ ప్రభావం రైతులను శోకసంద్రంలో ముంచేసింది. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో వరద నీటి తాకిడికి వరి పంట పొలాలు కొట్టుకపోయాయని గిరిజన మహిళ రైతు గుండెలు పగిలేలా ఏడ్చింది. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం గడుపుతుంటే ప్రకృతి వైఫల్యంతో రైతులం తీవ్రంగా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళ రోదనను చూసిన ప్రతి ఒకరు కన్నీరు పెట్టాల్సిందే.