ఈనెల 17 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

ఈనెల 17 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

HNK: ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా 'స్వార్థ్ నారీ- సశక్త్ పరివార్' అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తమని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వారు మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యమే లక్ష్యంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమలను అమలు చేస్తున్నామని, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.