VIDEO: పిలిచి అవమానించారు: గిరిజన సంఘాలు
PPM: ఐటీడీఏ ఆధ్వర్యంలో జన జాతీయ గౌరవ దివాస్ బీర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే జిల్లాలో ఉన్న అన్ని గిరిజన సంఘాలకు ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే, తీరా కార్యక్రమానికి వెళ్ళాక కనీసం కూర్చోడానికి కుర్చీ వేయకుండా ఐటీడీఏ అధికారులు అవమానం చేశారు. దీంతో కొద్దిసేపు కిందనే కూర్చుని నిరసన చేపట్టారు.