VIDEO: గంజాయి విక్రయిస్తే సమాచారం ఇవ్వండి : సీఐ

VIDEO: గంజాయి విక్రయిస్తే సమాచారం ఇవ్వండి : సీఐ

NLR: కోవూరు మండలంలోని పెళ్లకూరు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వాహనాల పత్రాలను పరిశీలించారు. సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా నేటి యువత చెడు దారి పట్టే అవకాశం ఉందని... తల్లిదండ్రులు గమనించాలన్నారు. మండలంలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.