ఈ-సిగరెట్ల ముటా అరెస్ట్..!

HYD: నగరంలో ఈ-సిగరెట్ల ముటా గుట్టురట్టయ్యింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షల విలువైన ఈ-సిగరెట్లను, 6,800 విదేశీ సిగరెట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు ముంబైకి చెందిన అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు.