రేపటి నుంచి వీరబ్రహ్మేంద్ర జయంతి ఉత్సవాలు

రేపటి నుంచి వీరబ్రహ్మేంద్ర జయంతి ఉత్సవాలు

KDP: బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 3 రోజులపాటు జరుగుతాయని దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా కలశపూజలు, కళ్యాణోత్సవం, సహస్ర దీపార్చన తదితర పూజలు ఘనంగా ఉంటాయన్నారు. భక్తులు తప్పక ఉత్సవాలకు రావాలని దేవాదాయశాఖ పిలుపునిచ్చింది.