స్నేహం, ఐక్యత, సోదర భావానికి రంజాన్ పండుగ ప్రతీక
తూ.గో: నిడదవోలులోని రోటరీ క్లబ్ వద్ద శనివారం సాయంత్రం ముస్లిం సోదరుల కొరకు ఆత్మీయ రంజాన్ ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, సీపీఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు హాజరయ్యారు. రంజాన్ పండుగ స్నేహం, ఐక్యత, సోదర భావానికి ప్రతీక అని మంత్రి అన్నారు.