VIDEO: బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని జాజుల శ్రీనివాస్ గౌడ్
HNK: బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ హన్మకొండలోని కాకతీయ హరిత హోటల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన, బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలన్నారు. బీసీల కోసం ఈనెల 9న “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.