బీజాపూర్ ఎన్‌కౌంటర్.. పెరిగిన మృతుల సంఖ్య

బీజాపూర్ ఎన్‌కౌంటర్.. పెరిగిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల కోసం ఇంకా కూబింగ్ కొనసాగుతుంది.