ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించాలి: శ్రీరామచంద్రమూర్తి

SKLM: ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని తెలంగాణ రాష్ట్ర 26 బీసీ కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. బూర్జ మండలం గుత్తావల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. తాను చిన్నప్పుడు చదువుకున్న ఈ పాఠశాలకు ప్రతి సంవత్సరం వచ్చి ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నానని తెలపారు.