డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: కమిషనర్

డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: కమిషనర్

NLR: నగరంలో నిర్మిస్తున్న డ్రైనేజీలను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని నగర కమిషనర్ వై. ఓ. నందన్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం 45వ డివిజన్ పొగ తోటలో నిర్మిస్తున్న డ్రైనేజీలను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్దేశించిన గడువు లోపు పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. డ్రైనేజీలపై రాంపులు మెట్లు వంటి ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు.