ఐదేళ్ల పీజీ కోర్సుకు షెడ్యూల్ విడుదల

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ PG కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. MSC బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మషుటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ MBA కోర్సుల్లో ప్రవేశానికి సీపీగేట్-2025 అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ కౌన్సెలింగ్ కు హాజరుకావాలని కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వివరాలకు OU వెబ్ సైట్‌ను చూడాలన్నారు.