కొత్త లేబర్ చట్టంలో ఏమున్నాయంటే..?
1. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఉపాధికి హామీ ఇవ్వాలి
2. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు
3. కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు
4. సకాలంలో వేతనాలు చెల్లించడం తప్పనిసరి
5. రాత్రి షిఫ్టుల్లో మహిళలకు భద్రతతో కూడిన అనుమతి.