"విఘ్నేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఉండాలి"

SDPT: జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంని గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతల విద్యాకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు గ్రామ ప్రజల మీద ఉండాలని కోరారు.