VIDEO: మాటూరుపేటలో సినీనటుడు నాగబాబు సతీమణి ప్రచారం

VIDEO: మాటూరుపేటలో సినీనటుడు నాగబాబు సతీమణి ప్రచారం

KMM: మధిర మండలం మాటూరుపేటలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట దీపకళ గెలుపును కాంక్షిస్తూ సినీ నటుడు నాగబాబు సతీమణి పద్మజ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ దీపకళకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.