ఇంటింటా ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ అభ్యర్థి..

ఇంటింటా ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ అభ్యర్థి..

నల్గొండ పట్టణంలో 11వ వార్డు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి సుజాత సత్తయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ పేదలకు ఇవ్వకుండా అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ పేదలను మనోవేదన గురిచేస్తుందన్నారు.