Gen Z తెలివి.. 'చెత్త' నుంచి డబ్బు!

Gen Z తెలివి.. 'చెత్త' నుంచి డబ్బు!

HYD: నగర యువతలో ఇప్పుడు 'అప్‌సైక్లింగ్' ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న 'యూనిక్' ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్‌గా మారింది.