కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్

GNTR: కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం కలెక్టర్ వెంకట మురళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రాధా మాధవి పాల్గొన్నారు. అనంతరం ఆమె మహిళా పోలీసులు, ఏఎన్ఎంలతో సమావేశమయ్యారు. ప్రధాని పర్యటనకు మహిళలను తరలిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.