ఉగ్రదాడికి కేంద్రమే బాధ్యత వహించాలి: ఖర్గే

ఉగ్రదాడికి కేంద్రమే బాధ్యత వహించాలి: ఖర్గే

పహల్గామ్ ఉగ్రదాడిలో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యాయని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ముందుగానే ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదని ప్రశ్నించారు. పహల్గామ్‌లో ఎందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఈ ఉగ్రదాడికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.