'RDT రెన్యువల్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం'
ATP: RDT FCRA నిధులు రెన్యువల్ కూటమి ప్రభుత్వం కృషితోనే సాధ్యమైందని ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం గుత్తిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని శతాబ్దాల నుంచి జిల్లాలో వెనుకబడిన వర్గాల కోసం సేవ చేసిన సంస్థ RDT అని పేర్కొన్నారు.