YS నుంచి జగన్ వరకూ శ్రీవారిపై పగ పట్టారు: MLC

YS నుంచి జగన్ వరకూ శ్రీవారిపై పగ పట్టారు: MLC

AP: లడ్డూ కల్తీకి పాల్పడిన YCP సభకు క్షమాపణలు చెప్పాలని TDP MLC అనురాధ డిమాండ్ చేశారు. YS నుంచి జగన్ వరకూ శ్రీవారిపై పగ పట్టారు.. కక్ష గట్టారు. శ్రీవారి లడ్డూపై జగన్ విషం చిమ్మారు. రసాయనాలు, మోనోగ్లిజరైడ్స్‌తో లడ్డూలు తయారు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారు. నెయ్యి కల్తీ చేయడానికి అనుకూలంగా వ్యవస్థలను మార్చారు' అని విమర్శించారు.