ఉగ్ర లింకుల కేసులో కీలక విషయాలు
NTR: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే, నిందితులు పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించారు. BENX గ్రూప్ ద్వారా కార్యకలాపాల విస్తరణ జరిపినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కాల్స్, పోస్టింగ్స్ కోసం VPN వాడినట్లు నిందితులు పేర్కొన్నారు. కాగా, విచారణ అనంతరం అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరీ.