ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

MDK: ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నర్సాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు విద్యార్థిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.