కేంబ్రిడ్జ్‌షైర్‌లో దారుణ ఘటన
బ్రిటన్ కేంబ్రిడ్జ్‌షైర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలులో పది మంది ప్రయాణికులపై కత్తులతో కొందరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు బాధితులను ఆస్పత్రికి తరలించారు. లండన్‌లోని డాన్‌కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్‌కో వెళ్తున్న రైలులో ఘటన జరిగింది.