నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: బాలసాని

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: బాలసాని

KMM: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఖమ్మం గట్టయ్య సెంటర్‌లోని ఎంపీ క్యాంప్ ఆఫీసులో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి చేయూత అందిస్తుందని చెప్పారు.