VIDEO: టీకొట్టులో చాయ్‌ పెట్టిన సీఎం

VIDEO: టీకొట్టులో చాయ్‌ పెట్టిన సీఎం

సీఎం వస్తున్నారంటే భారీ కాన్వాయ్, ప్రొటోకాల్ వంటివి సర్వసాధారణం. కానీ వీటికి పూర్తి భిన్నంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. సాధారణ వ్యక్తిలా ప్రజలతో కలిసి ముచ్చటిస్తారు. ఇందులోభాగంగా ఇవాళ ఉదయం నైనిటాల్‌లో వాకింగ్ చేసిన ధామి.. ఓ టీకొట్టు దగ్గర ఆగి చాయ్ పెట్టారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడుతూ టీ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.