బద్వేల్‌లో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపునకు యత్నం

బద్వేల్‌లో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపునకు యత్నం

KDP: బద్వేల్‌లోని అబ్బరాతి వీధిలో సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని రహస్యంగా తరలించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, సీఐ లింగప్పతో కలిసి పరిశీలించి, కొంతమంది వ్యక్తులు బియ్యాన్ని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.