బరిలో ఐదుగురు.. గెలుపెవరిది?

బరిలో ఐదుగురు.. గెలుపెవరిది?

MHBD: తొర్రూర్ (M) కంఠాయపాలెం పంచాయతీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ పదవికి 5 అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎవరు గెలుస్తారనే చర్చ ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నుంచి మోకాటి సునీత, CPM నుంచి ఎండి అఫ్జల్ బీ, BRS నుంచి రాగి సంగీత, స్వతంత్ర అభ్యర్థులుగా ఆవుల శ్యామలత, బాల్నే సునీత బరిలో ఉన్నారు. కాగా, గ్రామంలో CPM నాయకులు అరెస్టు కావడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.