బంగాళాదుంప.. @రూ. లక్ష

బంగాళాదుంప.. @రూ. లక్ష

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా ఫ్రాన్స్‌కు చెందిన లె బొనొట్టే రకం నిలిచింది. కిలో దుంప ధర రూ. లక్ష. కళ్లు చెదిరే ధర ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. నోయిర్ మౌటియర్‌లోనే పండించే ఈ పంట కేవలం మే, జూన్‌లోనే కోతకు వస్తుంది. ఏడాదికి 100 టన్నుల ఉత్పత్పి రావడంతోనే దీనికి డిమాండ్ ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.