VIDEO: CM దిష్టిబొమ్మ దహనానికి యత్నం

VIDEO: CM దిష్టిబొమ్మ దహనానికి యత్నం

KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్తలను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం, ప్రధాని మోదీ, ఆపరేషన్ సిందూర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.