VIDEO: 'నీటి సరఫరా పున:రుద్ధరించాలి'

VIDEO: 'నీటి సరఫరా పున:రుద్ధరించాలి'

పల్నాడు: అమరావతి నరుకుల్లపాడు గ్రామంలో గత పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానిక ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన మంచినీటి పథకాన్ని మరమ్మతులు చేపట్టి పున: ప్రారంభించాలని స్థానిక ప్రజలు కోరారు.