మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు

ELR: మాదకద్రవ్యాల వినియోగంపై మండవల్లి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. పెరికేగూడెం గ్రామంలో 'డ్రగ్స్ వద్దు బ్రో అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రామచంద్రరావు మాట్లాడుతూ.. గంజాయి అమ్మినా, కొన్నా, సేవించినా, అక్రమంగా పెంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.